బెంగళూరులో జరిగిన పాప్ స్టార్ అకాన్ కన్సర్ట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అభిమానులు అతడిని చుట్టు ముట్టి ప్యాంట్ లాగుతున్నట్లు కనిపించింది. ఈ సమయంలో అకాన్ అసౌకర్యానికి గురై, తన ప్యాంట్‌ను పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది. “ఇది విచారకరం, లైవ్ షోలో అభిమానులు అకాన్‌ను వేధించారు. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
short by
Devender Dapa /
10:36 pm on
15 Nov