సినీ నటి రాగిణి ద్వివేది ఒక అభిమానిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. బెంగళూరులో నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఫొటోల కోసం ఫ్యాన్స్ తనను చుట్టుముట్టిన సమయంలో, తన చేతిని సదరు వ్యక్తి పట్టుకుని గట్టిగా లాగాడని ఆమె తెలిపారు. అందుకే అతడిని చెంపదెబ్బ కొట్టాడని చెప్పారు. 'జెండా పై కపిరాజు' చిత్రంతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో రాగిణి హీరోయిన్‌గా నటించారు.
short by
srikrishna /
01:57 pm on
12 Mar