ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన బీబీఎం విద్యార్థిని, తన స్నేహితురాలైన దేవిశ్రీ హత్య కేసులో బెంగళూరు మాదనాయకనహళ్లి పోలీసులు 21 ఏళ్ల ప్రేమ్ వర్ధన్ అనే యువకుడిని అరెస్టు చేశారు తిరుపతి నగరంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం వల్లే చంపినట్లు నిందితుడు అంగీకరించాడని సమాచారం. ఉత్తర బెంగళూరు తమ్మేనహళ్లిలోని అద్దె గదిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
short by
/
11:43 pm on
26 Nov