రాజకీయల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని.. అవకాశం వస్తే అవకాశం వస్తే మన కోసం కష్టపడే వ్యక్తిని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేయకపోతే చారిత్రక తప్పిదమే అవుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రోడ్‌షోలో పాల్గొన్నారు. సానుభూతి ఓట్లు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని రేవంత్ చెప్పారు.
short by
Devender Dapa /
10:49 pm on
31 Oct