శుక్రవారం సాయంత్రం జర్మనీలోని మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లడంతో కనీసం ఇద్దరు మరణించగా, 70 మంది గాయపడ్డారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సౌదీ అరేబియాకు చెందిన 50 ఏళ్ల వైద్యుడు తలేబ్ ఏగా గుర్తించారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా స్థానిక అధికారులు అభివర్ణించారు.
short by
Sri Krishna /
08:42 am on
21 Dec