పేదవాడు బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొంటే ధనవంతుడవుతాడని 'రిచ్ డాడ్ పూర్ డాడ్'” పుస్తక రచయిత కియోసాకి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇలా ఎందుకు కొనాలో కూడా చెబుతున్నారు. 2035 కల్లా ఔన్స్ బంగారం 30వేల డాలర్లకు వెళుతుందని, వెండి ధర 3000 డాలర్లకు, ఒక బిట్‌కాయిన్ ధర మిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. భయంతో ఆగిపోతే తీవ్రంగా నష్టపోతారని పేదలు, మధ్యతరగతి వారికి సూచిస్తున్నారు.
short by
/
09:09 pm on
19 Apr