మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2024లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని హసీనా ఆదేశాలు ఇచ్చారని న్యాయస్థానంలో రుజువైంది. విద్యార్థుల నిరసనలతో గతేడాది హసీనా బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చారు.
short by
Srinu /
03:00 pm on
17 Nov