మలక్కా జలసంధి – దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది నవంబర్ 24న పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదిలి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారి, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
short by
/
11:12 am on
23 Nov