మలక్కా జలసంధి సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం నాటికి మరింత బలపడొచ్చని ఐఎండీ తెలిపింది. ఇది తుపానుగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా. వీటి ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచనలు ఉన్నాయి.
short by
srikrishna /
08:18 am on
26 Nov