ఆస్ట్రేలియా మాజీ పేసర్, గ్లెన్ మెక్‌గ్రాత్‌ను బెట్టింగ్ ఏజెన్సీతో భాగస్వామ్యం కారణంగా ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) వ్యాఖ్యాత బాధ్యతల నుంచి తొలగించారు. ఈ సిరీస్ కోసం మెక్‌గ్రాత్‌ను ABC ప్యానెల్‌లో భాగంగా ప్రకటించారు. కాగా, దీనిపై ఫిర్యాదు నేపథ్యంలో ఆయనను ప్యానెల్ నుంచి దూరం పెట్టారు. "మేం మళ్లీ అతనితో కలిసి పనిచేసేందుకు సిద్ధం" అని ABC తెలిపింది.
short by
/
07:05 pm on
19 Nov