బాపట్ల జిల్లా మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలలో బ్లాస్టింగ్‌లకు ఉపయోగించే పేలుడు పదార్థాలను అక్రమంగా గోదాంలో నిల్వ ఉంచిన ఘటనలో వైసీపీ నేత, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఏడున్నర టన్నుల జిలెటెన్ స్టిక్స్, ఓ బోలెరో, అశోక్ లెలైండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వైసీపీ నేత దాసం హనుమంతురావు లైసెన్స్ లేకుండా హైదరాబాద్ నుంచి పేలుడు పదార్థాలను తెప్పించాడని చెప్పారు.
short by
Devender Dapa /
09:28 pm on
20 Apr