వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న బుమ్రా.. ఐపీఎల్ 2025కి దూరంగా ఉండాలని BCCI, సెలక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్ చెప్పాల్సిందని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నారు. "భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో బుమ్రా పూర్తి ఫిట్‌గా, ఫ్రెష్‌గా ఉండటం ముఖ్యం. ఐపీఎల్‌లో చేసే పరుగులు, తీసే వికెట్లను ఎవరూ గుర్తుంచుకోరు కదా?" అని ఆయన అన్నారు. బుమ్రా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోని 5 మ్యాచ్‌లలో 3 ఆడాడు.
short by
/
11:15 pm on
11 Aug