థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో సంభవించిన భూకంపం గురించి స్థానిక మహిళ ఒకరు వివరించారు. "ప్రజలందరూ భయపడుతున్నారు, పిల్లలు ఆకలితో ఉన్నారు. అందరూ తమ ఇళ్ల నుంచి బయటకొచ్చి కూర్చున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దయచేసి అందరూ బ్యాంకాక్ కోసం ప్రార్థించండి," అని ఆ మహిళ చెప్పారు. వాస్తవానికి 7.7 & 7 తీవ్రతతో భూకంపం మయన్మార్‌లో సంభవించింది.
short by
/
06:08 pm on
28 Mar