మ్యూచువల్ ఫండ్ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(AMC)లు, పెన్షన్ ఫండ్ మేనేజర్లు, బ్యాంకులు,
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)లు కస్టమర్లకు కాల్ చేయడానికి '1600'తో మొదలయ్యే నంబర్లనే వాడాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. జనవరి 1 నుంచే బ్యాంకులు దీనిని పాటించాలంది. పెద్ద NBFCలకు ఫిబ్రవరి 1, మిగిలిన NBFCలు, గ్రామీణ బ్యాంకులకు మార్చి 1, AMCలకు ఫిబ్రవరి 15ను గడువుగా నిర్ణయించింది.
short by
srikrishna /
07:32 am on
21 Nov