అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. తల్లికి అనారోగ్యం కోసం మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన బోరుగడ్డ, గడువు పెంచాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే రాజమహేంద్రవరం జైలుకు రాకపోవడంతో అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది.
short by
Bikshapathi Macherla /
11:22 pm on
11 Mar