బ్రిటన్‌కు వచ్చే వచ్చేవారు అక్కడే ఉండాలనుకుంటే ఇంగ్లీష్ భాషనే మాట్లాడాలని ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు. కాబట్టే తమ దేశానికి వలస వచ్చేవారిలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలను గమనిస్తున్నామని చెప్పారు. "ఇది కామన్ సెన్స్" అని ఆయన అన్నారు. ప్రధానంగా బ్రిటన్ నూతన వలస విధానం ప్రకారం ఐదేళ్లు నివాసముంటే ఇచ్చే పౌరసత్వ హక్కులను పదేళ్లకు పెంచారు.
short by
/
07:33 pm on
12 May