ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్ ఎక్కువగా ఉండే బ్లూ బెర్రీలు తినడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇవి తిన్న వెంటనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్. ఇవి తినడం వల్ల చురుకుగా ఉండటమే కాక నిసత్తువ ఆవరించదని చెప్పారు. వ్యాయామం తర్వాత వీటిని తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.
short by
/
05:50 pm on
28 Mar