14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఐదేళ్లకు పైగా జైలులో ఉన్న నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ‘’తాను ఏం చేస్తుందో తెలుసుకునేంత జ్ఞానం ఆ బాలికకు ఉంది. ఆమె ఇష్టపూర్వకంగానే 4 రోజుల పాటు నిందితుడితో ఉండిపోయింది,’’ అని కోర్టు పేర్కొంది. పోలీసు రిపోర్టు, బాలిక వాంగ్మూలంలో తేడాలున్నాయని గుర్తించిన న్యాయస్థానం, సదరు వ్యక్తితో తనకు సంబంధం ఉందని బాలిక అందులో పేర్కొన్నట్లు తెలిపింది.
short by
Srinu Muntha /
01:51 pm on
23 Feb