ములుగు జిల్లా లాలాయగూడలో సమ్మయ్య అనే 40ఏళ్ల ఎలక్ట్రీషియన్ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన ప్రకారం, లాలాయగూడకు చెందిన 16ఏళ్ల బాలికతో సమ్మయ్య అనే వ్యక్తికి ఎఫైర్ ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సదరు బాలిక అతడికి ఫోన్ చేసి, ఎవరూ లేరంటూ ఇంటికి పిలిచింది. దీంతో అక్కడికి వెళ్లిన సమ్మయ్యను ఆ యువతి బంధువులు పట్టుకుని విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు.
short by
Srinu /
10:27 pm on
17 Nov