ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాల్యంలోనే సీఎం కావాలనే కల ఉందని ఆయన బాల్య స్నేహితుడు దశరథ్‌భాయ్ పటేల్ తెలిపారు. 2001లో గుజరాత్ సీఎం కావడానికి 3 దశాబ్దాల ముందే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పేవారని ఆయన అన్నారు. "సీఎం అయ్యాక గాయకులు తానా, రిరిల శిథిలావస్థలో ఉన్న స్మారక చిహ్నాన్ని పునరుద్ధరిస్తానని 1969లోనే మోదీ నాకు చెప్పారు" అని వెల్లడించారు.
short by
/
04:58 pm on
17 Sep