For the best experience use Mini app app on your smartphone
ఆదివారం ఒక ఖలిస్థానీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ-NIA తెలిపింది. అరెస్టైన ఖలిస్థానీ ఉగ్రవాది బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్-BKI ఉగ్రవాది హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాతో సంబంధం కలిగి ఉన్నాడని పేర్కొంది. అతను 2016లో నభా జైలు నుంచి తప్పించుకున్న భయంకరమైన నేరస్తులలో ఒకడని NIA నివేదించింది.
short by / 01:02 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone