సుంకాలు అనేవి వాణిజ్యాన్ని సమతుల్యం చేసుకునే ఉపకరణాలుగా కంటే బలమైన దేశాలు బ్లాక్ మెయిల్ చేసేందుకు సాధనాలుగా ఉపయోగపడుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. అమెరికా సుంకాల విధింపుపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. " వాణిజ్య యుద్ధం, సుంకాలను తిరిగి తీసుకురావడం, ఆర్థికంగా పురోగతి చెందుతున్న దేశాలపై పన్నులను చూసినప్పుడు ప్రపంచం దారితప్పినట్లుగా అనిపిస్తోంది" అని చెప్పారు.
short by
/
11:16 pm on
01 Jul