జపాన్‌లోని ఓయిటా నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 170 భవనాలు కాలిపోయాయి. దాదాపు 175 మంది నివాసితులు ఎమర్జెన్సీ షెల్టర్‌లో తలదాచుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని జపాన్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ ఇళ్లు కాలిబూడిద కావడం, ఆ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు ఎగసిపడడం ఏరియల్ ఫుటేజీలో కనిపించింది.
short by
/
10:18 am on
19 Nov