భార్య చనిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన యూపీ లక్నోకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి తన జననాంగాలను తానే కట్ చేసుకున్నాడు. ఏడాది క్రితం చనిపోయిన భార్యను అతడు మరిచిపోలేకపోయాడని, కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో, ఇష్టంలేక ఈ నిర్ణయానికి వచ్చాడని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
short by
Devender Dapa /
10:36 pm on
18 Apr