For the best experience use Mini app app on your smartphone
సిద్దిపేట జిల్లా చాట్లపల్లికి చెందిన 25 ఏళ్ల షాహిద్‌ హత్య కేసులో అతడి మేనమామ మహ్మద్‌ ఖదీర్‌ అరెస్టు అయ్యాడు. ఈ నెల 22న షాహిద్‌ బైకుపై వెళ్తుండగా ఖదీర్‌ కారుతో ఢీకొట్టి చంపాడు. నిందితుడి భార్యతో షాహిద్‌ వివాహేతర సంబంధం పెట్టుకొని తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని, ఇదే హత్యకు కారణమైందని పోలీసులు తెలిపారు. ఈ నేరం తానే చేశానంటూ పోలీసులను తప్పుదోవ పట్టించడంతో ఖదీర్‌ తమ్ముడు షబ్బీర్‌ను కూడా అరెస్టు చేశారు.
short by srikrishna / 10:14 am on 26 Nov
For the best experience use inshorts app on your smartphone