భారత్ చేతిలో ఓటమి తర్వాత షేక్‌హ్యాండ్ వివాదం నేపథ్యంలో ఆసియాకప్ 2025ను బహిష్కరించాలని పాకిస్థాన్ నిర్ణయించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. బుధవారం రాత్రి 8కి దుబాయ్‌లో UAEతో జరిగే మ్యాచ్‌కు హాజరుకావొద్దని, హోటల్ గదుల్లోనే ఉండాలని PCB.. ఆటగాళ్లను ఆదేశించినట్లు పేర్కొంది. UAEతో జరిగే మ్యాచ్ నుంచి రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న పాకిస్థాన్ అభ్యర్థనను ఐసీసీ రెండోసారి తిరస్కరించాక ఇది జరిగింది.
short by
Devender Dapa /
07:05 pm on
17 Sep