భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం చేసేందుకు, వారికి అవసరమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైన వారు కంట్రోల్ రూమ్ నం. 011-23380556, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేటు సెక్రటరీ నంబర్ 9871999044, రెసిడెంట్ కమిషనర్ సహాయకుడి నం. 9971387500కు ఫోన్ చేయాలని తెలిపింది.
short by
Srinu /
08:28 pm on
09 May