For the best experience use Mini app app on your smartphone
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో రూ.22 వేల కోట్ల శాటిలైట్‌ ప్రోగ్రాంను 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని ఈ ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తున్న కంపెనీలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనంత్ టెక్నాలజీస్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. అయితే ఈ కంపెనీలకు గతంలో 4 ఏళ్ల కాలపరిమితి ఇవ్వగా, తాజా ఆదేశాలతో ప్రాజెక్ట్‌ను వేగంగా చేపట్టాల్సి ఉంటుంది.
short by / 05:25 pm on 12 May
For the best experience use inshorts app on your smartphone