భారత్-పాకిస్థాస్తాన్ వివాదం సమయంలో 32 విమానాశ్రయాల మూసివేతకు జారీ చేసిన నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు)ను కేంద్రం రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఎయిర్‌పోర్ట్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తొలుత ఈనెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినప్పటికీ పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు.
short by
Devender Dapa /
01:11 pm on
12 May