జమాతే ఇ ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు, బంగ్లాదేశ్ మాజీ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లాహి అమన్ అజ్మీ భారత్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "భారత్ విచ్ఛిన్నమయ్యే వరకు బంగ్లాదేశ్ పూర్తి శాంతిని చూడదు" అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్ అశాంతిని రెచ్చగొడుతోందని అజామ్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో అజ్మీ వివాదాస్పదుడిగా గుర్తింపు పొందారు.
short by
/
10:13 pm on
03 Dec