ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. “భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ పెద్దది, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అంతకంటే పెద్ద మ్యాచ్,” అని అన్నాడు. “మేం మెరుగైన క్రికెట్ ఆడుతున్నాం. కానీ పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయం. ఈ మ్యాచ్ ఎంతో చరిత్రను కలిగి ఉంది. ఈ పోరు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు,” అని వ్యాఖ్యానించాడు.
short by
Devender Dapa /
09:20 pm on
22 Feb