భారత్ చేసే వైమానిక దాడి నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్ పౌరుల ప్రాణాలను ఫణంగా పెడుతోంది. భారత్ దాడి చేస్తుందని తెలిసినా గురువారం ఆ దేశం పౌర విమానాలను నడిపింది. ఒకవేళ భారత్ ఈ విమానాన్ని కూల్చితే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టొచ్చని భావించింది. అందుకే గురువారం తన గగన తలాన్ని మూసివేయలేదు. ఇదే సమయంలో భారత్‌పై డ్రోన్లతో దాడి చేసింది. కానీ భారత దళాలు పౌర విమానాలకు ఎలాంటి హాని చేయలేదు.
short by
Devender Dapa /
08:15 pm on
09 May