26/11 ముంబై ఉగ్ర దాడులు జరిగి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాధితుల జ్ఞాపకార్థం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈ దాడులను ప్లాన్ చేయడంలో అతని పాత్రపై అమెరికా ఈ ఏడాది తహవ్వూర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించింది" అని పేర్కొంది. భారత ప్రభుత్వంతో కలిసి ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాలనే మా దృఢ సంకల్పానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.
short by
/
03:41 pm on
26 Nov