కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం భారత్‌తో జరిగే తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించింది. జోస్ బట్లర్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్లు మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్ కూడా ఉన్నారు. బెన్ డకెట్ సాల్ట్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభిస్తాడు. ఇంగ్లాండ్ తుది జట్టులో ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉన్నారు.
short by
Devender Dapa /
11:26 pm on
21 Jan