భారత్, అమెరికా మధ్య ఉద్రిక్తతల మధ్య 21 మంది అమెరికా డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. "మీ ప్రభుత్వ ఇటీవలి చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో బంధాన్ని దెబ్బతీశాయి, ఇది 2 దేశాలకు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది, ఈ కీలక భాగస్వామ్య పునరుద్ధరణకు చర్యలు తీసుసుకోవాలి" అని వారు పేర్కొన్నారు. కాగా, ట్రంప్ భారత్‌పై విధించిన 50% సుంకాల నేపథ్యంలో ఇది జరిగింది.
short by
/
10:27 am on
09 Oct