For the best experience use Mini app app on your smartphone
దుబాయ్‌లో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్ ఆరంభానికి ముందు పాకిస్థాన్‌ జాతీయ గీతానికి బదులుగా పంజాబీ-ఇంగ్లిష్‌ పాప్‌ సాంగ్‌ ‘జలేబీ బేబీ’ని డీజే పొరపాటున ప్లే చేశాడు. దీంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది.
short by srikrishna / 12:30 pm on 15 Sep
For the best experience use inshorts app on your smartphone