For the best experience use Mini app app on your smartphone
అమెరికా అధ్యక్ష కార్యాలయ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ భారత్‌తో వాణిజ్య చర్చలపై స్పందించారు. అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు చాలా క్లిష్టంగా మారాయని, ఇందులో రష్యాతో భారత సంబంధాన్ని కీలక అంశమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అనేక విభిన్న అంశాలు ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ, ఒప్పందం సాధించగలమని హాసెట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
short by / 12:01 am on 18 Nov
For the best experience use inshorts app on your smartphone