భారత సాయుధ దళాలు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి, ఆకాశంలో పాకిస్థాన్ డ్రోన్‌లను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్ ఇతర దేశాల వద్దకు వెళ్లి కాల్పుల విరమణ కోసం వేడుకుందని ప్రధాని మోదీ అన్నారు. భారత సాయుధ దళాల దాడులకు బెదిరిపోయి పాకిస్థాన్ డీజీఎంవో భారత డీజీఎంవోను కాల్పుల విరమణ కోసం సంప్రదించారని చెప్పారు. ప్రతీసారి తాము యుద్ధాల్లో పాకిస్థాన్‌ను ఓడించామని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ వెల్లడించారు.
short by
Devender Dapa /
08:47 pm on
12 May