అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌పై 25% సుంకాన్ని విధించి, దాంతో పాటు పెనాల్టీ కూడా విధించారు. అమెరికా వస్తువులపై భారత్ చాలా ఎక్కువ సుంకం విధిస్తోందని ట్రంప్ అభివర్ణించారు. అంతేకాకుండా భారత్.. రష్యా నుంచి సైనిక పరికరాలు, భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఇవన్నీ సరైనవి కావని.. ఈ కారణల వల్లే భారత్, పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
short by
/
07:15 pm on
30 Jul