For the best experience use Mini app app on your smartphone
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌ ఇవాళ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా ఇవాళ స్థానిక కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1 గంటలకు (IST మధ్యాహ్నం 2.30) ప్రారంభమవుతుంది. అక్కడి వాతావరణాన్ని చూస్తే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 26°C- 32°C మధ్య ఉండొచ్చని అంచనా. AccuWeather ప్రకారం, సాయంత్రం వరకు వర్షం పడే అవకాశం లేదు. అయితే, రాత్రయ్యే కొద్దీ ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది.
short by Srinu Muntha / 08:56 am on 23 Feb
For the best experience use inshorts app on your smartphone