మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారత్‌లోని అనేక మంది వినియోగదారులకు X (గతంలో ట్విట్టర్), ChatGPT, Amazon వెబ్ సర్వీసెస్ (AWS) సేవలకు అంతరాయం కలిగింది. downdetector.in ప్రకారం, ఎక్స్ ఓపెన్ చేస్తుంటే ఫీడ్ చూడలేకపోతున్నామని, పోస్ట్ చేయలేకపోతున్నామని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక కంపెనీలకు యూజర్ వెరిఫైడ్ సేవలను అందించే 'Cloudflare' సేవలకు సైతం ఆటంకం కలిగింది.
short by
/
06:58 pm on
18 Nov