కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం, 2021- 2025 ఆర్థిక సంవత్సరం మధ్య భారత్‌లో 2 లక్షలకు పైగా ప్రైవేట్ సంస్థలు తమ కార్యకలాపాలను ముగించాయి. 2013 కంపెనీల చట్టం ప్రకారం మార్పిడి, విలీనం, రద్దు చేయడం ద్వారా ఈ సంస్థలు మూసివేశారు. 2023 ఆర్థిక సంవత్సరంలో, ఉపయోగం లేని సంస్థలను తొలగించాలనే ప్రభుత్వ ప్రయత్నంలో 82,125 కార్పొరేషన్లు రద్దు చేశారు.
short by
/
11:11 pm on
01 Dec