గంగ, యమున, కావేరీ లాంటి నదులన్నిటికీ ఆడ పేర్లే ఉంటాయి. వీటిని నదీమతల్లి అనే పూజిస్తారు. బ్రహ్మపుత్ర, సోన్ నదులకు మాత్రం మగ పేర్లు కనిపిస్తాయి. సోన్ నది మధ్యప్రదేశ్‌లో ఉద్భవించి యూపీ, ఝార్ఖండ్ మీదుగా ప్రవహించి బిహార్‌లో గంగా నదితో కలుస్తుంది. బంగారు వర్ణంలో (సోనా) మెరిసే మట్టి కారణంగా ఆ నదికి సోన్ అనే పేరు వచ్చింది. ఇక భారత్ సహా 3 దేశాల్లో ప్రవహించే బ్రహ్మపుత్రను బ్రహ్మకు కొడుకుగా భావిస్తారు.
short by
Devender Dapa /
06:26 pm on
22 Nov