ఉగ్ర కుట్ర కేసులో ఇటీవల అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ మంగళవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలతో జరిగిన ఘర్షణలో గాయపడ్డాడు. ఐసిస్ ఉగ్ర కుట్రలో ప్రధాన నిందితుడైన సయ్యద్ దిల్లీ, అహ్మదాబాద్, లక్నోలలో ప్రజా తాగునీటి వనరులు, ఆలయ ప్రసాదాలలో విషం కలపాలని కుట్ర పన్నాడు. దీనికోసం అతడు సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్‌ను తయారు చేశాడు.
short by
srikrishna /
09:14 am on
19 Nov