భారత్‌కు చెందిన ప్రసిద్ధ ఇంజినీర్లలో ఒకరైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఆయన వినూత్న డిజైన్లు & పరిష్కారాల ద్వారా దేశ మౌలిక సదుపాయాలను మార్చేందుకు కృషి చేశారు. 1955లో భారతరత్న అవార్డు పొందిన విశ్వేశ్వరయ్య ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్ వంటి జలాశయాలను రూపొందించారు. పలు వరద నియంత్రణ పరిష్కారాలను ఆయన ప్రతిపాదించారు.
short by
/
10:29 am on
15 Sep