భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఇక్కడి దరఖాస్తుదారులకు అమెరికా వీసా కోసం వేచి ఉండే సమయం తగ్గిందని నివేదికలు తెలిపాయి. దిల్లీలో, F, M, J వీసాల కోసం తదుపరి అందుబాటులో ఉన్న అపాయింట్‌మెంట్ల కోసం వేచి ఉండే కాలం 2 నెలల నుంచి 15 రోజులకు తగ్గిందని చెప్పాయి. చెన్నైలో B-1/B-2 వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్‌మెంట్ల కోసం వేచి ఉండే సమయం 5 నెలల నుంచి ౩ నెలలకు తగ్గిందని వెల్లడించాయి.
short by
/
10:34 pm on
03 Dec