ఆగస్టు 19న, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ టైగర్ రిజర్వ్ 1,044.68 చదరపు కి.మీ విస్తరణకు ఆమోదం తెలిపింది. దీంతో దాని మొత్తం వైశాల్యం 3,629.57 చదరపు కి.మీకి చేరుకుంది. ప్రస్తుతం 7వ అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా ఉన్న సుందర్బన్స్ ఈ నిర్ణయంతో రెండో స్థానానికి చేరనుంది. కాగా, ఏపీలోని నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా ఉంది.
short by
/
05:02 pm on
01 Sep