భారత ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కాపీ చేసిందని ఆస్ట్రేలియన్ మీడియా పాకిస్థాన్ ఆర్మీని ట్రోల్ చేసింది. "సిర్సా నుంచి దిల్లీ వరకు దాడులు నిర్వహించామంటూ పాకిస్ఖాన్ సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది, అయితే దానికి సంబంధించిన ఎలాంటి రుజువులను చూపించలేకపోయింది," అని ఒక మీడియా సంస్థ పేర్కొంది.
short by
/
06:25 pm on
12 May