భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మన్మోహన్ మృతితో భారత్ తన గొప్ప బిడ్డల్లో ఒకరిని కోల్పోయిందని పేర్కొన్నారు. "విద్యారంగం, పరిపాలనా ప్రపంచంలో సమర్థంగా రాణించిన అరుదైన రాజకీయ నేతల్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు. ఆయన చేసిన సేవను, మచ్చలేని ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన వినయాన్ని దేశం మర్చిపోదు," అని పేర్కొన్నారు.
short by
Sharath Behara /
12:29 am on
27 Dec