For the best experience use Mini app app on your smartphone
భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి. అయితే ఈ విజయాన్ని భారత్‌లో మాత్రమే కాకుండా పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం కూడా ఘనంగా జరుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కుటుంబ సభ్యులు పాక్‌ జెర్సీలు ధరించి, భారత జట్టు ఫొటో ఉన్న కేక్ కట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. “టీమిండియాకు అభినందనలు, పాక్ నుంచి ప్రేమతో మద్దతు” అని పేర్కొన్నారు.
short by / 03:23 pm on 04 Nov
For the best experience use inshorts app on your smartphone